Author: admin

భయం

భయం చీకటి అంటే భయం.. ఆ నీశీధి నా వాళ్ళని తనలో దాచేస్తుందేమో అని..నిద్ర అంటే భయం.. నన్ను నిద్రపుచ్చి నా వాళ్ళు అందరూ నన్ను వదిలి వెళ్ళిపోతారేమో అని..ఆకాశం అంటే భయం.. నా వాళ్ళు అందరూ రెక్కలు కట్టుకుని ఆ గగన తలానికి ఎగిరిపోతారేమో అని..గాలి అంటే భయం.. సుడిగుండమయి వచ్చి నా వాళ్ళని చుట్టేస్తుందేమో అని..నీరు అంటే భయం… ఉప్పెనయి వచ్చి నా వాళ్ళని అందరినీ ఆ జలవాహిని మింగేస్తుందేమో అని..మొత్తానికి పంచభూతాలు అంటే […]