Press "Enter" to skip to content

Posts published in March 2020

జాతీయ జట్టులో ధోనీకి చోటు కష్టమే.. చెప్పిందెవరు?

భారత జట్టులో ధోని తిరిగి చోటు దక్కించుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టమని క్రీడా పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై అతని చిన్ననాటి కోచ్‌ కేశవ్‌ రంజాన్‌ బెనర్జీ కూడా దాదాపు…

నిండు గర్భిణి…ప్రాణాలు ఫణంగా పెట్టి దేశీయ కరోనా నిర్ధారణ కిట్

దేశంతో పాటు.. ప్రపంచాన్ని కరోనా వైరస్ చుట్టుముట్టింది. ఈ వైరస్ మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు అనేక దేశాలు అహర్నిశలు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే అనేక దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. అయితే, రోజురోజుకూ మరింతగా విస్తరిస్తున్న…

మామిడి రైతులను ఆదుకోవాలి… సీఎం జగన్‌ను కోరిన పవన్

ఆంధ్రప్రదేశ్‌లోని మామిడి రైతులను ఆదుకోవాలని సీఎం జగన్‌ను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. రాష్ట్ర సరిహద్దులు మూసివేయడంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, దీనికి సంబంధించి ప్రభుత్వం చర్యలు…

లాక్‌డౌన్ ఫలితం : కరోనా పెరుగుదల నిష్పత్తి తగ్గుదల?

ప్రపంచాన్ని చుట్టేసి భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దేశంలోని 130 కోట్ల మంది తమ…

కరోనా ఇమేజ్‌ను ఫోటో తీసిన శాస్త్రవేత్తలు.. అమెరికాలో ఘోరం

కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో చైనాను అమెరికా దాటేసింది. కానీ, చైనాతో పోల్చుకుంటే ఈ వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య అమెరికాలో తక్కువుగా ఉంది. ఈ విషయాన్ని జాన్స్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయం వెల్లడించింది.…

విలవిలలాడిపోతున్న మందుబాబులు .. మద్యం లేక ఆత్మహత్య

ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి కమ్మేసింది. ఈ వైరస్ బారి నుంచి ప్రజలను రక్షించేందుకు దేశాలకు దేశాలే లాకౌట్‌ ప్రకటిస్తున్నాయి. అలాగే, అత్యసవర సేవలు మినహా మిగిలిన సేవలన్నీ బంద్ అయ్యాయి. అలాగే, మద్యం…

వామ్మో, ఇండియాలో హాట్ కేకుల్లా కండోమ్‌ల అమ్మకం, కారణం ఇదేనట!

అసలే లాక్‌డౌన్.. బయట కాలు పెడితే పోలీసులు శరీరంపై తట్లు వచ్చేలా కొడుతున్నారు. అలా తన్నులు తినడం కంటే.. ఇంట్లో భార్యతో సరదాగా గడపడమే బెటర్ అనుకుంటున్నారు ప్రజలు. ఖాళీగా ఉండలేక ఇంట్లో కామకలాపాలతో…

తెలంగాణలో మరో పాజిటివ్ కేసు… 37కు చేరిన బాధితులు

తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 37కు చేరింది. పేషెంట్ నెంబర్ 25 భార్యకు ఈ వైరస్ సోకినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.…

చట్టం 1897 కింద రాష్ట్రంలో లాక్ డౌన్ ….

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మార్చి 31 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ విధిస్తున్నా.. ఉదయం నుంచే ప్రజలు రోడ్ల మీదికి రావడంతో తెలంగాణ సర్కారు సీరియస్ అయ్యింది. హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టిన సీఎస్…

రోజూ 50 వేల ఆహార ప్యాకెట్లు పంపిణీ: టీటీడీ

కరోనా కల్లోలంలో ప్రజలను ఆదుకునే ఆపద్భాందవుడు ఏడుకొండలవాడని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉద్ఘాటించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తోడుగా టీటీడీ అందించనున్న సహాయ సహకారాల గురించి…